Home » photogallery » movies »

BALAKRISHNA NBK 108 WITH ANIL RAVIPUDI MOVIE ANNOUNCEMENT TEASER GOES VIRAL SR

NBK108 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ.. అధికారిక ప్రకటన..

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా అలా ఉండగానే బాలయ్య మరో సినిమాను ప్రకటించారు.