హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna | NBK 108 : బాలయ్య కొత్త సినిమా అప్ డేట్.. రెగ్యులర్ షూట్‌కు ముహూర్తం ఫిక్స్..

Balakrishna | NBK 108 : బాలయ్య కొత్త సినిమా అప్ డేట్.. రెగ్యులర్ షూట్‌కు ముహూర్తం ఫిక్స్..

Balakrishna : అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Top Stories