Home » photogallery » movies »

BALAKRISHNA NBK 107 TO RELEASE FOR SANKRANTHI HERE ARE THE DETAILS SR

NBK107 : సంక్రాంతి బరిలో బాలయ్య- గోపీచంద్ సినిమా.. టైటిల్ విషయంలో క్లారిటీ..

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. కాగా ఈసినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.