Home » photogallery » movies »

BALAKRISHNA NBK 107 FAME SHRUTI HAASAN LATEST RAVISHING IN HER LATEST PHOTOSHOOT GOES VIRAL TA

Shruti Haasan : శృతి హాసన్ లేటెస్ట్ ఫోటో షూట్.. మరోసారి అలా రెచ్చిపోయిన బాలయ్య భామ..

Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. గతేడాది రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసింది. త్వరలో ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. (Twitter/Photo)