హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - Veera Simha Reddy: బాలకృష్ణకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Balakrishna - Veera Simha Reddy: బాలకృష్ణకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Balakrishna - Veera Simha Reddy: హీరో నందమూరి బాలకృష్ణకు తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఒంగోలులో జరిగింది. రాత్రి అక్కడే బస చేసిన బాలయ్య.. ఉదయం హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో బయలు దేరారు. అయితే వాతావరణ పరిస్థితులతో పాటు హెలికాప్టర్‌లో సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.

Top Stories