Flora Saini : పలుచని చీరలో లక్స్ పాప పరువాల విందు... వారెవ్వా అనాల్సిందే..

Flora Saini : ఫ్లోరా సైనీ.. అంటే తెలియకపోవచ్చు కానీ.. ఆశా సైనీ అంటే గుర్తుకురావోచ్చు. ఆశా సైనీ బాలయ్య హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడులో నటించి బాగానే పాపులర్ అయ్యింది.