హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : బాలయ్య సంచలన నిర్ణయం.. 48 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో తొలిసారి చేయకూడదన్న పని చేస్తోన్న నందమూరి హీరో..

Balakrishna : బాలయ్య సంచలన నిర్ణయం.. 48 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో తొలిసారి చేయకూడదన్న పని చేస్తోన్న నందమూరి హీరో..

Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు.. రాజకీయాలు.. బపవ తారకం కాన్సర్ హాస్పిటల్‌ చైర్మన్‌గా.. అన్‌స్టాపబుల్ షోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తాజాగా బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈయన 48 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో తొలిసారి చేయకూడదన్న పని చేస్తోన్నారు నందమూరి హీరో. ఇపుడీ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

Top Stories