Home » photogallery » movies »

BALAKRISHNA NANDAMURI KODANDARAMI REDDY TOLLYWOOD BLOCK BLUSTER COMBINATION THESE ARE THE SUPER HIT FILMS TA

Balakrishna - Kodandarami Reddy : బాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

Kodandarami Reddy - Balakrishna | టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి.