5.1984లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగమ్మ గారి మనవడు’ దాదాపు రూ. 4 కోట్ల షేర్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సోలో హీరోగా నందమూరి బాలకృష్ణకు ఇది సోలో హీరోగా తొలి వంద రోజులు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)