Balakrishna: ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ దూకుడు మాములుగా లేదుగా.. ఇంతకీ నట సింహా ఖాతాలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..

Balakrishna | ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.