Home » photogallery » movies » BALAKRISHNA NANDAMURI CHIRANJEEVI NAGARJUNA AKKINENI VENKATESH DONE MOVIES WITH OUT HEROINES TA

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh: ఆ రకంగా కూడా బాక్సాఫీస్‌ను రఫ్పాడించిన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్..

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh | ఉప్పు లేని పప్పు..మసాలా లేని కూర ఎలా అయితే.. తినడానికీ ఇష్టపడమో...అలాగే  హీరోయిన్ లేకుండా హీరోను  చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ మటుకు ఇష్టపడరు. కానీ అపుడపుడు మన హీరోలు ఈ ఫార్ములాను బ్రేక్ చేసి కూడా సక్సెస్ సాధించారు.