Home » photogallery » movies »

BALAKRISHNA NANDAMURI ANIL RAVIPUDI MOVIE WILL SONAKSHI SINHA WILL PLAY HEROINE OPPOSITE BALAYYYA TA

Balakrishna - Anil Ravipudi: బాలయ్య కోసం బాలీవుడ్ హీరోయిన్.. అలా సెట్ చేసిన అనిల్ రావిపూడి..

Balakrishna - Anil Ravipudi : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా అనగానే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా ఎపుడు మొదలవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..