‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ వరస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్‌తో వరస సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ సూపర్ ఫాస్టుగా జరుగుతుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు గోపీచంద్ మలినేని.