Home » photogallery » movies »

BALAKRISHNA MOHAN BABU VISHNU LAKSHMI UNSTOPPABLE EPISODE PROMO GOES VIRAL SR

Unstoppable Promo| Balakrishna : అన్నగారు స్థాపించిన పార్టీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారు : మోహన్ బాబు..

Unstoppable| Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అంటూ ఓ టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు.