హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna: విజయవాడలో బాలకృష్ణ భారీ బహిరంగ సభ.. ఇదే కారణం.. !

Balakrishna: విజయవాడలో బాలకృష్ణ భారీ బహిరంగ సభ.. ఇదే కారణం.. !

విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు బాలకృష్ణ. దసరా ముందు ఈ మీటింగ్ నిర్వహించడానికి జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు.బాలకృష్ణ సూపర్ హిట్ చాట్ షో .. ఆహా... అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ప్రీ రిలీజ్ ఈవెంట్ గా విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Top Stories