Home » photogallery » movies »

BALAKRISHNA MAHESH BABU A BLOCKBUSTER EPISODE COMING SOON UNSTOPPABLE WITH NBK SEASON FINALE WITH SUPER STAR MAHESH BABU TA

Balakrishna - Mahesh Babu : మహేష్ బాబు ఎపిసోడ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్..

Balakrishna - Mahesh Babu : మహేష్ బాబు ఎపిసోడ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ విషయాన్ని ఆహా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, మహేష్ బాబు ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.