Sonal Chauhan: సోనాల్ చౌహాన్ హాట్ షో.. సెన్సేషనల్ క్లీవేజ్ షో..

Sonal Chauhan: సోనాల్ చౌహాన్(Sonal Chauhan).. తెలుగులో ఈమె కేరాఫ్ బాలయ్య. ఎందుకంటే ఆయనతో పాటు మూడు సినిమాలు చేసింది సోనాల్. ముందుగా 'లెజెండ్', ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు.