Sonal Chauhan: సోకుల విందు భోజనం పెడుతున్న బాలయ్య భామ సోనాల్ చౌహాన్..

Sonal Chauhan: సోనాల్ చౌహాన్(Sonal Chauhan).. తెలుగులో ఈమె కేరాఫ్ బాలయ్య. ఎందుకంటే ఆయనతో పాటు మూడు సినిమాలు చేసింది సోనాల్. ముందుగా 'లెజెండ్', ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా బీచ్‌లలో బికినీలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా మరోసారి చిట్టిపొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చి కుర్రకారును రెచ్చగెట్టింది.