Balakrishna - A Kodandarami Reddy | టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి. (Twitter/Photo)