హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - Kodandarami Reddy : బాలకృష్ణ, కోదండరామిరెడ్డి సహా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

Balakrishna - Kodandarami Reddy : బాలకృష్ణ, కోదండరామిరెడ్డి సహా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

Kodandarami Reddy - Balakrishna | టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 13 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ మటుకు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలపై చిన్న ఫోకస్..

  • |

Top Stories