Home » photogallery » movies »

BALAKRISHNA HAD DIFFERENCES WITH HIS FATHER LEGENDARY NTR ABOUT SAMRAT ASHOKA MOVIE AND HERE THE FULL STORY PK

Balakrishna - NTR: ఎన్టీఆర్ అయితే ఏంటి.. కోపంతో స్క్రిప్ట్ నేలకేసి కొట్టి వెళ్లిపోయిన బాలకృష్ణ..

Balakrishna - NTR: బాలయ్యకు (Balakrishna - NTR) కోపం ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు కానీ కోపం వచ్చిందంటే ఎదురుగా ఎవరున్నా కూడా ఫసక్కే. సీనియర్ జూనియర్.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరికైనా ఒకటే వాయింపు ఉంటుంది. అది బాలయ్యలో అందరికి తెలిసిన కోణమే.