హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - Gopichand Malineni: బాలయ్య ఇలా దొరికిపోయాడేంటి.. గోపీచంద్ మలినేని ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా..?

Balakrishna - Gopichand Malineni: బాలయ్య ఇలా దొరికిపోయాడేంటి.. గోపీచంద్ మలినేని ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా..?

Balakrishna - Gopichand Malineni: అఖండ లాంటి సంచలన విజయం తర్వాత బాలయ్య (Balakrishna Akhanda) జోరు మీదున్నాడు. కరోనా వైరస్ వచ్చినా.. టికెట్ రేట్లు తగ్గించినా నందమూరి నటసింహం దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలైపోయాయి. అఖండ సాధించిన భారీ విజయం చూసిన తర్వాత బాలకృష్ణ (Balakrishna Gopichand Malineni movie) అభిమానులలో మళ్లీ జోష్ వచ్చింది.

Top Stories