Home » photogallery » movies »

BALAKRISHNA FOLLOWS MAHESH BABU ROUTE IN THIS WAY HERE ARE THE DETAILS TA

మహేష్ బాబు రూట్లో బాలకృష్ణ.. సూపర్ స్టార్ డైరెక్టర్‌తోనే రంగంలోకి నట సింహం..

నందమూరి బాలకృష్ణ ఇపుడు మహేష్ బాబు బాటలో ఆ క్రేజీ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడు. అంతేకాదు మహేష్‌ బాబుకు హిట్ ఇచ్చిన దర్శకుడుతోనే బాలయ్య ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. వివరాల్లోకి వెళితే..