మాస్ దాస్, మాస్ కా బాప్ లతో తేడా సింగ్ అంటూ యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు బాలకృష్ణ. అయితే ఈ ఎపిసోడ్ లో భీంలా నాయక్ టాపిక్ వచ్చి ఆ సీక్రెట్ బయటకు రావడం ఇరువురి ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. పవన్‌కి బాలయ్య సపోర్ట్ అందిందని మెగా ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.