బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేశారు. అటు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో ఆయా చిత్ర యూనిట్లు కూడా ఫుల్ ట్రీట్ ఇచ్చాయి.ఎన్బీకే 107 పేరుతో బాలయ్య తాజాగా నటిస్తున్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్హంట్పేరుతో విడుదలైన టీజర్‌తో బాలయ్య ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు మలినేని.