హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakishna - Dil Raju : బాలకృష్ణ, దిల్ రాజు మూవీకి ముహూర్తం ఖరారైందా.. ? దర్శకుడు అతడేనా.. ?

Balakishna - Dil Raju : బాలకృష్ణ, దిల్ రాజు మూవీకి ముహూర్తం ఖరారైందా.. ? దర్శకుడు అతడేనా.. ?

Balakishna - Dil Raju : బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అఖండ’ సక్సెస్ తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ కోవలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాకు ఓకే చెప్పడమే కాదు.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ముహూర్తం కూడా ఖరారు అయినట్టు సమాచారం.

Top Stories