BalaKrishna - Chiranjeevi - Vijay Devarakonda | ఆ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించిన బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ దేవరకొండ..టాలీవుడ్లో ఒక్కో టైమ్‌లో ఒక్కో సీజన్ నడుస్తోంది. అలాగే టాలీవుడ్లో బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఆ తరహా టైటిల్స్‌తో బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించారు. (File/Photo)
టాలీవుడ్లో ఒక్కో టైమ్‌లో ఒక్కో సీజన్ నడుస్తోంది. అలాగే టాలీవుడ్లో రెడ్డి టైటిల్స్‌తో వచ్చిన కొన్ని సినిమాలు సంచనాలు క్రియేట్ చేసాయి. బాలకృష్ణ సమరసింహారెడ్డితో మొదలైన ఈ ట్రెండ్.. రీసెంట్గా విడుదలైన ‘జాంబీ రెడ్డి’ వరకు కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా టాలీవుడ్లో రెడ్డి టైటిల్స్‌తో వచ్చిన సినిమాలపై చిన్న ఫోకస్.. (File/Photos)