Heroes as Aghora: బాలకృష్ణ, విశ్వక్ సేన్, చిరంజీవి సహా ‘అఘోర’ పాత్ర చేసిన నటులు వీళ్ళే..

Heroes as Aghora: అఘోర (Heroes as Aghora) అనే పదం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య అఖండ (Balakrishna Akhanda) సినిమాలో చేసిన పాత్ర. ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించడమే కాకుండా అఘోరా పాత్ర అద్భుతం అనేలా  నిలిచిపోయింది.