హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna: పవన్, మహేష్‌ను వెనక్కి నెట్టిన బాలయ్య... చెన్నకేశవరెడ్డికి భారీ కలెక్షన్లు..!

Balakrishna: పవన్, మహేష్‌ను వెనక్కి నెట్టిన బాలయ్య... చెన్నకేశవరెడ్డికి భారీ కలెక్షన్లు..!

ఇటీవల పలు సినిమాలను మరో సారి రి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య సినిమాను విడుదల చేశారు. చెన్నకేశవ రెడ్డి సినిమాకు 20 ఏళ్లు పూర్తయిన సందర్బంగా బాలయ్య ఫ్యాన్స్ కోసం మరోసారి విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు యూఎస్‌లో కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి.

Top Stories