హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. థియేటర్స్‌లో మరోసారి చెన్నకేశవరెడ్డి..

Balakrishna : బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. థియేటర్స్‌లో మరోసారి చెన్నకేశవరెడ్డి..

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు వంటి సినిమాలు రాగా.. ఇక ఈ లీగ్‌లోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.

Top Stories