హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - Akhanda Shoot Wrap up Party: ‘అఖండ’ వీడ్కోలు పార్టీలో సందడి చేసిన బాలయ్య, ప్రగ్యా, బోయపాటి శ్రీను..

Balakrishna - Akhanda Shoot Wrap up Party: ‘అఖండ’ వీడ్కోలు పార్టీలో సందడి చేసిన బాలయ్య, ప్రగ్యా, బోయపాటి శ్రీను..

Balakrishna - Akhanda Shoot Wrap up Party: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు. దాంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన వీడ్కోలు పార్టీని ఘనంగా నిర్వహించారు.

Top Stories