Home » photogallery » movies »

BALAKRISHNA BOYAPATI SREENU MASS BLOCKBLUSTER AKHANDA OTT STREAMING ON HOT STAR TODAY ON WORDS TA

Balakrishna - Akhanda OTT : నేడే హాట్‌స్టార్‌లో ‘అఖండ’ స్ట్రీమింగ్.. స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ మాస్ జాతర..

Akhanda OTT: కొన్ని సినిమాలు 20 రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. అఖండ (Akhanda OTT) మాత్రం 50 రోజుల తర్వాత నేడు ఓటిటిలో విడుదల అవుతోంది. ఈ సినిమా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది హాట్ స్టార్ డిస్నీ.