Home » photogallery » movies »

BALAKRISHNA BOYAPATI SREENU AKHANDA MOVIE COMPLETES SILVER JUBLEE AND TOTAL BALAKRISHNA SILVER JUBLEE MOVIES LIST TA

Akhanda - NBK Silver Jublee Movies : ‘అఖండ’ సహా బాలకృష్ణ సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సినిమాలు ఇవే..

NBK Silver Jublee Movies | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా 175 సిల్వర్ జూబ్లి పరుగును పూర్తి చేసుకోవడం విశేషం. ఇక బాలయ్య కెరీర్‌లో అఖండ ఎన్నో సిల్వర్ జూబ్లీ మూవీ అంటే..