హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - NBK 108: బాలకృష్ణ, అనిల్ రావిపూడి NBK 108 మూవీ పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభం..

Balakrishna - NBK 108: బాలకృష్ణ, అనిల్ రావిపూడి NBK 108 మూవీ పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభం..

Balakrishna - NBK 108 - Anil Ravipudi: అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేసారు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Top Stories