అఖండ సినిమా సక్సెస్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న బాలకృష్ణ.. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఈ సినిమా కంప్లీట్ చేస్తున్నారు. మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను వీర సింహా రెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.