Home » photogallery » movies »

BALAKRISHNA ANIL RAVIPUDI NBK 108 RELEASE DATE VIRAL ON SOCIAL MEDIA SB

Nbk 108: బాలయ్య 108 కి అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్... ఫ్యాన్స్‌కు పండగే ..!

దర్శకుడు అనీల్ రావిపూడితో బాలయ్య 108వ సినిమా చేస్తున్నారు.అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే ఈ సినిమాను విడుదల చేయడానికి అల్రెడీ మేకర్స్ రిలీజ్ డేట్స్ ని లాక్ చేసేసుకున్నట్టుగా తెలుస్తుంది.