Balakrishna - Allu Arjun : ఒకే రూట్లో వెళుతున్న బాలయ్య, బన్ని.. ఆ విషయంలో బాలకృష్ణ, అల్లు అర్జున్ దూకుడు..

Balakrishna - Allu Arjun: టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ ఒకరి తర్వాత మరొకొరు అదే రూట్లో వెళుతున్నారు. అంతేకాదు వీళ్లిద్దరు హాట్రిక్ కాంబినేషన్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.