Home » photogallery » movies »

BALAKRISHNA AKHANDA VIJAYOTSAVA JATHARA PICS GOES VIRAL SR

Balakrishna | Akhanda : విశాఖలో అఖండ విజయోత్సవ సంబరాలు.. పిక్స్ వైరల్..

Balakrishna | Akhanda : భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో అఖండ టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అఖండ విజయోత్సవాలను టీమ్ విశాఖపట్నంలో నిర్వహించింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.