Home » photogallery » movies »

BALAKRISHNA AKHANDA TO BROADCAST ON STARMAA AS WORLD TELEVISION PREMIERE ON APRIL 10TH HERE ARE THE DETAILS SR

Akhanda in Star Maa : వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బాలయ్య అఖండ..

Akhanda in Star Maa : బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అఖండ టెలివిజన్ ప్రిమియర్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఏప్రిల్  10న  సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీవీలో మరోసారి చూడోచ్చని సంబర పడిపోతున్నారు ప్యాన్స్.