Home » photogallery » movies »

BALAKRISHNA AKHANDA STREAMING ON DISNEY PLUS HOT STAR WITH ONLY TELUGU AUDIO WITH ENGLISH SUBTITLES SR

Akhanda in Hotstar : హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోన్న అఖండ... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

Akhanda in Hotstar : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.