Balakrishna | Akhanda: అమలాపురం నుంచి అమెరికా వరకు.. అఖండ థియేటర్స్ దగ్గర మాస్ జాతర...

Balakrishna | Akhanda: నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలవుతోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.