Balakrishna | Akhanda: ఐమాక్స్ థియేటర్‌లో అఖండ మాస్ జాతర.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్..

Balakrishna | Akhanda: అఖండ విడుదల సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర బ్యానర్లు కడుతున్నారు, కేక్స్ కట్ చేస్తున్నారు.. ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో కూడా ఇదే మాస్ జాతర కనిపించింది. ఫ్యాన్స్ అఖండ కోసం బారులు తీరారు. దీనికి సంబంధించిన పిక్స్  వైరల్ అవుతున్నాయి.