Balakrishna Vs Ravi Teja: రవితేజపై ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమవుతున్న బాలకృష్ణ.. తగ్గేదే లే..!

Balakrishna Vs Ravi Teja: ఎందుకో మరి ఎప్పుడూ బాలయ్య, రవితేజ (Balakrishna Vs Ravi Teja) సినిమాలే బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తుంటాయి. ఒక్కోసారి ముందు రవితేజ తన సినిమాలను అనౌన్స్ చేస్తే.. ఆ తర్వాత బాలయ్య వస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇలాగే జరిగేలా కనిపిస్తుంది.