Home » photogallery » movies »

BALAKRISHNA AKHANDA MOVIE DUBBED INTO HINDI TAMIL MALAYALAM KANNADA VERSIONS VERY SOON HERE ARE THE DETAILS TA

Balakrishna - Akhanda : బాలకృష్ణ ’అఖండ’ ప్రభంజనం.. ఆ నాలుగు భాషల్లో డబ్ కానున్న మూవీ..

నందమూరి బాలకృష్ణ.. ద్విపాత్రాభినయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అఖండ’. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ  ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రీసెంట్‌గా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను హిందీతో పాటు మిగతా భాషల్లో డబ్ చేయనున్నట్టు సమాచారం.