హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Akhanda : టీవీలో ఆకట్టుకోలేకపోయిన అఖండ.. రేటింగ్ ఎంతంటే..

Akhanda : టీవీలో ఆకట్టుకోలేకపోయిన అఖండ.. రేటింగ్ ఎంతంటే..

Akhanda TRP : బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అఖండ టెలివిజన్ ప్రిమియర్‌‌గా స్టార్ మాలో ఇటీవల ప్రసారం అయ్యింది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఏప్రిల్ 10న సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేసింది. అయితే టీఆర్పీ రేటింగ్ మాత్రం అనుకున్నంతగా రాలేదని అంటున్నారు.

Top Stories