Home » photogallery » movies »

BALA KRISHNA GOPICHAND MALINENI MOVIE NBK 107 POWERFUL TITLE NAME GO VIRAL SB

Nbk 107: బాలయ్య, గోపిచంద్ మలినేని సినిమాకు పవర్ ఫుల్ టైటిల్... !

NBK 107 : ‘అఖండ’ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ.. మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వైరల్ అవుతుంది. బాలయ్య 107వ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.