హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: ఆలియా రణ్‌బీర్‌కు షాక్.. గుడిలోకి రాకుండా అడ్డగింత..!

Brahmastra: ఆలియా రణ్‌బీర్‌కు షాక్.. గుడిలోకి రాకుండా అడ్డగింత..!

బాలీవుడ్ యంగ్ కఫుల్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరు తొలిసారి కలిసి నటించిన బ్రహ్మస్త్ర సినిమా ఈనెల 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా ఓ ఆలయంకు వెళ్లిన వారిని గుడిలోకి వెళ్లకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Top Stories