Bahubali : శివగామి పాత్రలో కుర్ర హీరోయిన్.. రమ్యకృష్ణలా మెప్పిస్తుందా...

Bahubali : బాహుబలి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని ఆమాంతం పెంచాయి. ఆ సినిమాల స్పూర్తితోనే ప్రస్తుతం తెలుగులో దాదాపు అందరు పెద్ద హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు.