తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా ‘బాహుబలి’. Photo : Twitter
బాహుబలి సినిమాతో విదేశాల్లో సైతం అభిమానులను సొంతం చేసుకున్నారు నటులు ప్రభాస్, రానా.. Photo : Twitter
లండన్లో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈరోజు ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాని స్క్రీనింగ్ చేస్తున్నారు. Photo : Twitter
అంతేకాదు ఈ సినిమా ప్రదర్శన జరుగుతున్నంతసేపు బాహుబలి సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో మ్యూజికల్ లైవ్ కాన్సెర్ట్ కూడా జరగనుంది. Photo : Twitter
దీంతో ఈ కార్యక్రమానికి రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, శోభూ యార్లగడ్డ లండన్ చేరుకున్నారు. Photo : Twitter
బాహుబలిలో ప్రభాస్ Photo : Twitter
...