Nora Fatehi : ముంబై వీధుల్లో మరోసారి పరువాల విందు చేసిన నోరా ఫతేహి.. పిక్స్ వైరల్..

Nora Fatehi : 'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ.. కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి.